NAME
Rajahmundry Test Tournament
DATES
14-Apr-24 to 20-May-24
LOCATIONS
Rajamahendravaram - Arts College Red Pitch
Rajamahendravaram - Arts College Ground ( Pitch 2)
Rajamahendravaram - Arts College Ground ( Main Pitch)
Rajamahendravaram - Arts College Ground
టీంకి ముందుగా ఇచ్చిన 12 మంది ప్లేయర్స్ మాత్రమే ఆడవలెను.
వైట్ టి-షర్ట్ ఖచ్చితంగా ఉండవలెను.
మ్యాచ్ 6:30 కి మొదలవుతుంది,కావున కెప్టెన్స్ ముందుగా మీ ప్లేయర్స్ ని 6: 20 కి వుండేటట్టు చూసుకోవలెను.
అంపైర్ నిర్ణయం ఫైనల్.
రోజుకి 25 ఓవర్లు ఆడవలెను.
మ్యాచ్ లు రెండు పిచ్ ల పై పెట్టడం జరుగుతుంది.ఏ పిచ్ పై ఆడాలో ముందుగా టాస్ వేయడం జరుగుతుంది.