ఆయిజ మున్సిపాలిటీ లో ప్రతి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయిజ ప్రీమియర్ లీగ్(క్రికెట్ టోర్నమెంట్) నిర్వహించడం జరుగుతుంది. మూడు సంవత్సరాలుగా ఆయిజ ప్రీమియర్ లీగ్ ను మన ఆయిజ పట్టణ ప్రజలు మరియు క్రీడాకారులు ఏంతో ఆదరించారు,ఆస్వాదించారు.,
ఐపిఎల్‌కు అద్భుతమైన మద్దతుకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
ఈ సంవత్సరం కూడా మన ఆయిజ ప్రజలను అలరించడానికి మరోసారి ఆయిజ ప్రీమియర్ లీగ్ ఈ సంక్రాంతి కి 3-1-2020 మన ముందుకు రాబోతుంది.ప్రతి సంవత్సరం ఐపీల్ కు ఏ విదంగా మద్దతు ఇచ్చారో ఈ సంవత్సరం కూడా మద్దతు ఇస్తారు అని ఆశిస్తున్నాము.
ప్రారంభం తేదీ:-3-1-2020
మొదటి బహుమతి:- 50,000/-
రెండో బహుమతి:-30,000/-
షీల్డ్ & మొమెటోస్
ఆర్గనైజర్స్
కరాటే వేణు, ఢిల్లీ రాజు,రాము, ప్రశాంత్, షరీఫ్, శ్రీకాంత్, రంజిత్, శ్రీను,నరేంద్ర, హరి,రాజు పతికే, భీమేష్.