test
player picture
Muthyala Gandhi Yadav Cricket Tournament
Karimnagar102371 Views
08-02-2024 to 17-03-2024
  • 56Total Matches
  • 63Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Muthyala Gandhi Yadav Cricket Tournament

DATES

08-Feb-24 to 17-Mar-24

LOCATIONS

Karimnagar - Venkapalli Ground

BALL TYPE

LEATHER

Other Details

ముత్యాల గాంధీ యాదవ్ గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ -2024?

విజేతలకు బహుమతులు 

? *మొదటి బహుమతి -50000 రూ విన్నర్ ప్రీమియర్ ట్రోఫీ

? *రెండవ బహుమతి -25000 _రన్నర్ ట్రోఫీ మరియు 

> వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక బహుమతులు 

> ప్రతి మ్యాచ్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ బహుమతి 

నియమ నిబంధనలు
>  ప్రవేశ రుసుము రూ.2500/- , చెల్లించి జట్టు పేరు నమోదు చేసుకొనగలరు. 

> ఈ టోర్నీలో పాల్గొనే క్రీడాకారులు ఏ గ్రామము పేరు మీద టీం ని నమోదు చేసుకుంటారు ఆ గ్రామానికి సంబంధించిన క్రీడాకారులు మాత్రమే ఆడాలి ఆధార్ కార్డు తప్పనిసరి (విలేజ్ టు విలేజ్ )


> ఒక జట్టులో ఆడినవారు మరో జట్టులో ఉండరాదు. 

> ఎంపైర్ నిర్ణయమే శిరోధార్యం ... లేదని వాదించినచో లేదా గొడవకు దిగిన జట్టుపై నిర్ణయాత్మక చర్యలు. 

> సమయానికి రెండు జట్లు క్రీడా మైదానానికి చేరుకొని యెడల వచ్చిన జట్టును విజేతగా ప్రకటించబడును. 

> ఎవరి క్రీడా సామగ్రి వారే తెచ్చుకొనగలరు. 

>  ప్రతి రోజు మూడు మ్యాచ్లు ఆడించబడును

> ఏ నిర్ణయాలైన ఆర్గనైజర్ సభ్యుల పరిధిలోనే జరుగుతాయి
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938