DYFI, SFI ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడోత్సవాల
క్రికెట్ టోర్నమెంట్ - ఆరుట్ల 2024 జనవరి13,14,15,16.
నియమ నిబంధనలు:
1. ప్రతి మ్యాచ్ 6 ఓవర్లు, ఫైనల్స్ 8 ఓవర్లు కనిష్టంగా (min)4 బౌలర్స్ వెయ్యాలి
2. ఎంఫైర్ నిర్ణయం తుది నిర్ణయం
3. సర్కిల్ 2 ఓవర్స్ ఆడించబడును
4. ఎవరి ఆట వస్తువులు వారే తెచ్చుకోగలరు.
5. నెక్కర్తో గ్రౌండ్లోకి అనుమతి లేదు. ప్యాంటుతో రావాలి
6. ఒక జట్టులో ఆడిన క్రీడాకారుడు మరొక జట్టులో అనుమతి లేదు.
7. ఉ|| 8.00గం||ల నుండి సా|| 5.00గం||ల వరకు ఆడించవబడును.
8. నిర్ణీత సమయానికి రాని జట్టును క్రాస్ చేయబడును.
9. టాస్ గెలిచిన వెంటనే నిర్ణయాన్ని చెప్పాలి
మొదటి బహుమతి: ట్రోఫీ 10,116/-
రెండవ బహుమతి: ట్రోఫీ 7016/-
ప్లేయర్ ఆఫ్ ది సీరీస్: షీల్డ్ 2016/-