test
player picture
Sankranthi Special U-17 Cricket T10 Tournament
Srikakulam3389 Views
10-01-2024 to 14-01-2024
  • 10Total Matches
  • 11Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Sankranthi Special U-17 Cricket T10 Tournament

DATES

10-Jan-24 to 14-Jan-24

LOCATIONS

Srikakulam - Palakonda JS Temple New Realestate Grounnd

BALL TYPE

TENNIS

Other Details

*సంక్రాంతి స్పెషల్ U17 క్రికెట్ T10టోర్నమెంట్ ...*


 *11-01-2024 నుండి 16-01-2023 వరకు జరగబోయే సంక్రాంతి స్పెషల్ U17క్రికెట్ T10 టోర్నమెంట్ కు ఆసక్తి* *ఉన్న17 సంవత్సరాలలోపు బాలురు ఆర్గనైజింగ్ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము...* 

 *ఆసక్తి ఉన్నవారు 9వ తారీకు మంగళవారం సాయంత్రంలోగా సంప్రదించవలెను,* *అలాగే బుధవారం* *సాయంత్రం డ్రా తీయడం* *జరగుతుంది..* 

 *గురువారం ఉదయం నుండి మ్యాచ్లను ప్రారంభించడం జరుగుతుంది* ..

 *ఫైనల్ విన్నర్లకు 5000 రూపాయలు, రన్నర్లకు 3000 రూపాయలు* , *??రజితాలు మరియు ట్రోఫీ షీల్డ్లు బహుకరించడం జరుగుతుంది* 

 *ప్రవేశ ఫీజు 300 రూపాయలు మాత్రమే* 

*ముఖ్య గమనిక:ముందుగా సంప్రదించిన 16 టీంలను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది...* 

*టీం సభ్యులు ఆధార్ కార్డు తప్పనిసరి మరియు కోచింగ్ సభ్యుడు మరియు టీం మెంటర్ ని కూడ జతపరచాలి* 

 *ఆర్గనైజర్స్:* 
 *SS ..7989472225* 
 *Tulasi..9032091570* 
 *Rajesh..8106448427* 

 *అడ్రస్: జగన్నాథ స్వామి గుడి దగ్గర, న్యూ రియల్ ఎస్టేట్ క్రికెట్ గ్రౌండ్, గొల్లవీధి దారి, పాలకొండ* 

 *Online score available #cricheroes*
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938