FRIENDS CRICKET FESTIVAL RULES :1.మద్యం తాగినవాళ్లకి ఆటలో ఎంట్రీ లేదు
2.అంపైర్ నిర్ణయం అంతిమంగా ఉంటుంది.
3.ఈ మ్యాచ్లు 10 ఓవర్ల పాటు జరగనున్నాయి.
4.టెన్నిస్ బాల్తో మ్యాచ్ ఆడనుంది.
5.గాయం విషయంలో ఆటగాడే బాధ్యత వహిస్తాడు.
6.ఓక టీమ్ లో ఆడిన వారు వేరే టీమ్ లో ఆడరాదు.
7.ఎవరి కిట్ వాళ్ళే తెచ్చుకోవాలి మరియు ఆధార్ కార్డు తీసుకురావలెను జట్టు 8.వచ్చే ముందు కమిటీ సభ్యుడిని సంప్రదించండి.