ఫ్రెండ్స్ క్రికెట్ టీం వారి ఆధ్వర్యంలో మండల స్థాయి '
లోకల్ క్రికెట్ టోర్నమెంట్' నిర్వహించటం జరుగుచున్నది. కావున క్రీడాకారులు అందరూ ఈ టోర్నమెంట్ నందు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.
టోర్నమెంట్ రూల్స్ :
* డిప్పు తర్వాత ఎటువంటి టీం ను తీసుకోబడవు.
* ఎంపైర్ మరియు అర్గానైసింగ్ కమిటి వారిదే తుది నిర్ణయం.
* వర్షం పడి మ్యాచ్ ఆగినచో, తిరిగి కొనసాగించాబడును.ఎటువంటి సందర్భంలోనూ RE-MATCH ఉందదు.
* ప్రతి మ్యాచ్ కు డబల్ సైడ్ పిచ్ మరియు 10 ఓవర్లు నిర్వహించబడును.
* ఒక టీంలో ఆడిన ప్లేయర్ వేరొక టీంలో ఆడరాదు, సబ్స్టిట్యూట్ అయిన సరే.
* టెన్నిస్ బాల్ తో మ్యాచ్ నిర్వహించబడును. ప్రతి మ్యాచ్ కు బాల్ అర్గానైసర్ వద్దే కొనవలెను.