Organiser's Detail
Tournament's Detail
NAME
RaptaduDharmavaramSuperaleague
DATES
18-May-23 to 31-May-23
LOCATIONS
Anantapur - Kurugunta
Other Details
రాప్తాడుధర్మవరం సూపర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మాజీ మంత్రివర్యులు పరిటాల సునీతమ్మ గారు మరియు యువనాయకులు పరిటాల శ్రీరామ్ బాబు గారి అధ్వర్యంలో...
పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రాప్తాడు మరియు ధర్మవరం నియోజకవర్గం పరిధిలో గల మండలాల్లో నిరహించటం జరుగుతోంది.
మే 19 నుండి జరుగును. ఈ టోర్నమెంటులో జట్లు పాల్గొని విజయం సాధించిన జట్టుకు మొదటి బహుమతిగా 1లక్ష రూపాయలు బహుమతి రెండో బహుమతిగా 50వేల రూపాయలు మూడో బహుమతిగా 25వేల రూపాయలు..
మండల స్థాయిలో విజయం సాధించి సెమిస్ చేరుకున్న జట్లకు 10వేల రూపాయలు క్రికెట్ కిట్ బహుమతిగా అందజేయబడును.