PRiME టోర్నమెంట్ రూల్స్
1 షార్ట్స్ నాట్ అలోడ్
2 మనకడింగ్ 1వార్నింగ్
3 మ్యాచ్ లు అన్ని 10ఒవర్స్. టైమింగ్స్ బట్టి ఒకోసారి చేంజ్ చేస్తారు plz సపోర్ట్
4 వర్షం పడి మ్యాచ్ ఆగినచో రీ మ్యాచ్ ఉండదు మరసటీరొజు ఆగినదగ్గర నుండి జరుగును
5 మ్యాచ్ డ్రా అయిన చో సూపర్ ఓవర్ పద్ధతిలో నిర్ణయిస్తారు
6మధ్యము తాగినవారికి నొ ఎంట్రీ .
7 సమయపాలన పాటించాలి లేని చో బై
8 ఐసీసీ పద్ధతి లో క్రాస్ పూల్ ఉంటుంది
9 ప్రతి టీం మ్యాచ్ కు ముందు 16 లిస్ట్ ఇవ్వాలి .టోటల్ 10స్క్వాడ్
11plz ꜱᴜᴩᴩᴏʀᴛ ᴀʟʟ ᴛɴq