Organiser's Detail
Tournament's Detail
NAME
VN COLONY CRICKET TOURNAMENT
DATES
16-Feb-23 to 20-Feb-23
LOCATIONS
Hyderabad (Telangana) - AIM CRICKET GROUND
Other Details
మహా శివరాత్రి క్రికెట్ టోర్నమెంట్
మహా శివరాత్రి సదర్భంగా V-N COLONY వారి అధ్వర్యంలో గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము
తేదీ:- 17-02-2023 నుండి 19-02-2023 వరకు
స్తలం:-AIM CRICKET GROUD
గ్రామం ఆరుట్ల మండల్ మంచాల
నియమ నిబంధనలు:-
• ప్రతి మ్యాచ్ కి 6 ఓవర్లు మాత్రమే
- ఒక టీమ్ లో ఆడిన వ్యక్తి మరో టీం లో ఆడకూడదు
- ఎవరు క్రికెట్ కిట్ వారే తెచ్చుకోవాలి
- ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం
- ప్రతి మ్యాచ్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ షిల్డ్ ఇవ్వబడును
- టోర్నీ మొత్తంలో బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ , బెస్ట్ ఫీల్డర్ లకు షీల్డ్ ఇవ్వబడును
Contact Organizers for any information
కోరే పాండు :- 6300720186
కందాల భాష :- 7680055228
చింతపల్లి శివ రెడ్డి :- 6381315235
1st PRIZE - 15555/-
2nd PRIZE - 7777/-
MAN OF THE SERIES - 1111/-