శ్రీశ్రీశ్రీ వేణుగోపాల స్వామి జాతర సందర్భంగా కాంగ్రేస్ పార్టీ ఆద్వర్యంలో గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్
తేది: 04-02-2023 నుండి 08-02-2023 వరకు
స్థలం: AIM Cricket Ground
గ్రా॥ ఆరుట్ల మం॥ మంచాల జిల్లా॥ రంగారెడ్డి.
Entry Fee:- 500/-
మొదటి బహుమతి RS. 10,000 /-
రెండవ బహుమతి RS. 5000 /-
మ్యాన్ అఫ్ ది సిరీస్ RS. 1.111 /-
నియమ నిబందనలు :-
1. ప్రతి మ్యాచ్కు 06 ఓవర్లు
2. సెమీస్ 8 ఓవర్లు మరియు ఫైనల్ కు 8 ఓవర్లు
3. ఒక్క టిమ్ అడిన వ్యక్తి మరో టీమ్ లో ఆడకూడదు
4. ఎవరి క్రికెట్ కిట్ వారే తేచ్చుకోవాలి
5. డ్రా చివరి తేది: 02-02-2023 స: సా॥ 7:00 గం||లకు
6. ఎంపైర్ దే తుది నిర్ణయం
7. మ్యాచ్ సమాయనికి 10ని||ల అలస్యమైనచో టీమ్ క్రాస్ చేయబడును
8. ప్రతి మ్యాచికి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ షిల్డ్ ఇవ్వబడును
ఆర్గనైజర్స్:
రాఘవ కురుమ - 9550342258,
అశోక్ ముదిరాజ్ - 9381330657,
పంబల శ్రవణ్ - 95027 25930,
బుస్సు వంశీ - 63027 17871,
యం.డి బూరన్ - 8465057506.
ఎ, మధు - 79932 80841,
స్వామి - 6303240704,
జి. కృష్ణ - 90140 37248