కీ.శే. శ్రీ వండాన రాజ గోపాల్ గారు
జ్ణాపఖార్ధంగా 2023 సంక్రాంతికి జరగబోతున్న టోర్నమెంట్ కి మేనేజ్ మెంట్ పెట్టిన అవార్డ్ లు లిస్టు...
●●●●కొత్త గా అమలు చేయబోతున్న రూల్స్...
★12 ప్లేయర్స్ ని ఉపయోగించే ప్రోసెస్...
●బాటింగ్
బాటింగ్ కి 12 మంది లో ఎవరినైనా 11 ప్లేయర్స్ ని మాత్రమే ఉపయోగించాలి... సబ్ ప్లేయర్ కూడా బాటింగ్ చేసుకోవచ్చు...
●బౌలింగ్
వికెట్ కీపింగ్ చేసిన ప్లేయర్ తప్ప ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు.
కెప్టెన్ 4 ఓవర్ లు వేయటానికి అవ్వదు. 4 ఓవర్ లు కోటా కి వేరే బౌలర్ ని ఉపయోగించాలి.
★ఫ్రీ హిట్
క్రీజ్ నో బాల్ కి ఫ్రీ హిట్ ఉంటుంది.
హై ఫుల్ టాస్ నో బాల్ కి ఫ్రీ హిట్ ఉంటుంది.
★వికెట్ కీపర్
వికెట్ కీపర్ బౌలింగ్ చెయ్యటానికి అవ్వదు.
★క్యాచ్ అవుట్ అయినప్పుడు కొత్త బాట్స్మన్ రూల్...
క్యాచ్ అవుట్ అయినప్పుడు బాటింగ్ చెయ్యటానికి వచ్చే కొత్త బాట్స్మన్ క్రీజ్ లో ఉంటాడు. హాఫ్ క్రీజ్ దాటినా కూడా కొత్త బాట్స్మన్ మాత్రమే బాటింగ్ చెయ్యాలి.
●●●●●28 th Year dpl టోర్నమెంట్ లో
ప్రతి మ్యాచ్లో ఒక ఇన్నింగ్ లో కొత్త పద్ధతి ప్రకారమే 16 ఓవర్లు నిర్ణయించడమైనది.దీనిలో రెండు పవర్ ప్లే లు ఉంటాయి.
*1st పవర్ ప్లే* :
1-3 ఓవర్ల లో ఉంటుంది.
కెప్టెన్ ఆలోచన ప్రకారం
3 ఫీల్డర్ లను మాత్రమే ఉంచాలి.
30 Yard సర్కిల్ బయట ఉంచాలి.
ఏదో ఒక వైపు మాక్సిమం 2 ఫీల్డర్లను ఉంచాలి.
*2nd పవర్ ప్లే* :
10-14 మద్య లో మీకు నచ్చిన అప్పుడు 2 ఓవర్లు తీసుకోవచ్చు.
కెప్టెన్ ఆలోచన ప్రకారం
3 ఫీల్డర్లను మాత్రమే
30 yard సర్కిల్ బయట ఉంచాలి.
ఏదో ఒక వైపు మాక్సిమం 2 ఫీల్డర్లను ఉంచాలి.
మిగతా 11 ఓవర్లు కెప్టెన్ తన ఆలోచన ప్రకారం
5 ఫీల్డర్ లను
30 yard సర్కిల్ బయట ఉంచాలి.
ఏదో ఒక వైపు మాత్రమే మాక్సిమం 3 ఫీల్డర్ లను ఉంచాలి.
*బౌలర్ మరియు కెప్టెన్ గమనించవలసినది* .
1)5 బౌలర్లు ఉపయోగించాలి.
2)పవర్ ప్లే లో ఉన్న 5 ఓవర్లు కు 5 గురు బౌలర్లు ఉపయోగించాలి.
3) 16 ఓవర్లు లో 5 బౌలర్లును ఉపయోగించాలి.
4) ఒక్క బౌలర్ మాత్రమే 3 1 వెయ్యగలడు.
మిగతా ఏ బౌలర్ అయిన 3 ఓవర్లు మాత్రమే వేయగలడు.
శంకర్ & చందు...