* మొదటి బహుమతి మన తాళ్ల ప్రవీణ్ కుమార్ 22,222 స్పాన్సర్ కావడం జరిగింది
* రెండవ బహుమతి హరిహర జ్యువెలర్స్ శివప్రసాద్ చారి
11,111స్పాన్సర్ కావడం జరిగింది
* ఫస్ట్ ట్రోపి మరియూ సెకండ్ ట్రోపి అలాగే మెడల్స్ ప్లేయర్స్ కి స్పాన్సర్ జంగా చారి
* బ్యాట్స్ స్పాన్సర్ మన fayyu కాజా చికెన్ సెంటర్
* మ్యాన్ అఫ్ ద మ్యాచ్ మ్యాన్ అఫ్ ద సిరీస్ మరియు మోస్ట్ రన్స్ మోస్ట్ వికెట్స్ చేసిన వారికీ
ట్రోఫీ స్పాన్సర్ చేసిన వారు
మన రఘు బాబు
హ్యాట్రిక్ వికెట్స్ 500
హ్యాట్రిక్ సిక్స్ 500
హ్యాట్రిక్ ఫోర్ 500
స్పాన్సర్ మన శివప్రసాద్ చారి
* మొదటిరోజు అన్నదానం చేస్తా అని ముందుకు వచ్చిన టీ ప్యాలెస్ శ్రీను
అలాగే ఫైనల్ రోజు
(అన్న దానం ) చేస్తా అని ముందుకు వచ్చిన వ్యక్తి మన
తాళ్ల కార్తీక్ స్వామి.
లాస్ట్ రోజు డీజే స్పాన్సర్ లక్ష్మణ్ నర్సరీ
బాల్స్ స్పాన్సర్ కుచ్చులు
టోర్నమెంట్ డ్రింకింగ్ వాటర్ స్పాన్సర్ పెట్రోల్ రవన్న
పాంప్లెట్స్ అడ్వర్టైజ్మెంట్ కి స్పాన్సర్ మధుసూదన్ చారి దత్త ప్రింటింగ్ ప్రెస్
ఫ్లెక్సీ స్పాన్సర్ బాబు ఫ్లెక్సీ