1) ప్రతి మ్యాచ్ 8 ఓవర్స్, మ్యాచ్కు సరియైన సమయంలో రానిచో అట్టి టీం క్రాస్ చేయబడును.
2) టేకులపల్లి మండలానికి చెందిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనాలి.
3) ఓడిన టీమ్ కు మరల తిరిగి ప్రవేశం లేదు. 5-12-2022 రోజున అందరి సమక్షంలో డ్రా తీయబడును. 4) తమ ఎంట్రీ ఫీజును సకాలంలో ఇచ్చి నమోదు చేసుకోగలరు. ఎవరి కిట్ వారు తీసుకొని రావలెను.
5) బాల్ కమిటి వారు ఇవ్వబడును. (టెన్నీస్ బాల్)
6) ఒక టీమ్ ఆడిన క్రీడాకారులు మరో టీమ్ ఆడరాదు.
7) తమరు పంపిన రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఉన్న 12 మంది క్రీడాకారులు మాత్రమే ఆడవలెను.
8) టీమ్ ఎంట్రీ పంపినవారు మాత్రమే ఆ టీమ్ వివరములతో పాటు ఆధార్ కార్డులు తప్పనిసరిగా ఇవ్వగలరు.
9) అంపైర్లదే తుది నిర్ణయం. ప్రతి మ్యాచ్ ఆన్లైన్ స్కోర్ ఇవ్వబడును. 10) టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి టీమ్కు కమిటి వారు కలర్ టీషర్ట్ ఇవ్వబడును. ప్రారంభం రోజున ప్రతి
టీమ్ మెంబరు వచ్చి తమ టీషర్ట్ తీసుకోగలరు. ఆ టీమ్ మెంబర్లను తీసుకురావలసిన బాధ్యత కెప్టెన్దే .
11) టోర్నమెంట్లో 40 టీంలకు మాత్రమే అవకాశం కలదు. 12) సెమీ ఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్కు 10 ఓవర్స్ నిర్వహించబడును.
- టోర్నమెంట్ నిర్వహించు కమిటీ మెంబర్స్ :
జె. నరేష్, సెల్ : 9963570177, టి. ప్రవీణ్, సెల్ : 9502019147
బి. సందీప్, సెల్: 9502076897
|