మ్యాచ్ 13 ఓవర్లు
6 గురు బౌలర్లు
1 రికి 3 ఓవర్లు
కెప్టెన్లు 6:15 am వరకు గ్రౌండ్ లో ఉండాలి.
ఆట 6:30 am కి స్టార్ట్ అవుతుంది.
ఒకవేళ 6:30 తరవాత ఎవరు వచ్చినా వారికి ఆడే అవకాశం వుండదు.
ఒకవేళ ఆడదానికి అవకాశం ఇచ్చినా బ్యాటింగ్ 5th డౌన్ బౌలింగ్ 3rd స్పెల్ వుంటది.
ఇది అందరికి వర్తిస్తుంది.
రేపటి నుండి ఫోన్ చేస్తే కోరుకోవడము లేదు.
ఎందుకంటే అందరికి పనులు ఉంటాయి. ఆడాలి అని వున్న వారు తప్పక ముందు రండి.
ముఖ్యంగా కెప్టెన్లు మీరు స్ట్రిక్ట్ గా ఉండాలి.