test
player picture
NANDANAMARELLA CRICKET LEAGUE, SEASON-6
Kanigiri500 Views
07-01-2026 to 14-01-2026
  • 0Total Matches
  • 9Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

NANDANAMARELLA CRICKET LEAGUE, SEASON-6

DATES

07-Jan-26 to 14-Jan-26

LOCATIONS

Kanigiri - Nandanamarella ground

BALL TYPE

TENNIS

Other Details

             NCL-6 (Invitation Tournament)

                   (KNG Constituency)

Format-
Leagues
Overs-20
Teams-10
Groups-2
each group-5 teams
Entry fee-2000/-
Dates-8th January to 14th January(Tentative)

—>ఒక గ్రూప్ నుండి 2 టీమ్స్ సెమీఫైనల్స్ క్వాలిఫై  అవుతాయి!!!

—>సెమీస్-A1 vs B2  and A2 vs B1

     
                               PRIZES

1st Prize-       51,116/-

2nd Prize-     25,116/-


MVP Of The Tournament-4444/- + Trophy

Best Batter-2222/- + Trophy

Best bowler-2222/- + Trophy

Man of the match-Trophy for every match

Hattrick wickets-999/- + trophy

century in tournament-999/- + Trophy


—ఆడియన్స్ లో ఎవరైనా క్యాచ్ పడితే 399/- నగదు బహుమతి ఇవ్వబడును. (outside boundary)

—సెమీస్ కి వచ్చిన జట్లకి జెర్సీ లు ఇవ్వబడును.(15 per team)
 
—Knockout matches lo కచ్చితంగా 11 ప్లేయర్స్ జెర్సీ వేసుకొని ఆడవలెను.


                                      RULES
                              _______________

—స్కూప్ బాట్స్ అనుమతి లేదు(స్టాండర్డ్ length & size undali, డౌట్ వస్తే పక్క చెక్ చేయబడును)

—టీమ్ 15 ప్లేయర్స్ లిస్ట్ కచ్ఛితంగా 3 రోజుల ముందు ఇవ్వాలి.

—15 ప్లేయర్స్ లిస్ట్ లో 11 ఒకే మండలం(urban & rural separate) మరియు 4 ప్లేయర్స్ బయట నియోజకవర్గం లేదా బైట దేశం నుండి అయిన ఉండొచ్చు

-ప్లేయింగ్ X1 లో మాత్రం 9 ప్లేయర్స్ ఒకే మండలం(urban and rural separate) నుండి ఉండాలి మిగతా ఇద్దరు ప్లేయర్స్ అవుట్ సైడర్స్ మాత్రమే ఉండాలి, outsiders same నియోజకవర్గం నుండి మాత్రం ఉండకూడదు)

-రూరల్ సచివాలయం ప్లేయర్స్ రూరల్ టీమ్ లో మాత్రమే ఉండాలి

-అర్బన్ సచివాలయం ప్లేయర్స్ అర్బన్ టీమ్ లో మాత్రమే ఉండాలి 

-మండలం చెకింగ్ అంత సచివాలయం site లో చెక్ చేయబడును.

—చెడ్డీలు మిడ్డీలు లుంగీ లు వేసుకుని గ్రౌండ్ లో ఆడవద్దు.

—ఏదైనా టీమ్ 20 మినిట్స్ కంటే లేట్ గా వస్తే ఆ టీమ్ కి ఓవర్స్ తగ్గించబడును.

—9 AM, 11:30 AM & 2:30 PM. (20 మినిట్స్ తరువాత వచ్చిన టీమ్స్ కి ఓవర్స్ కి తగ్గించబడును)

-20 మినిట్స్ తరువాత 30 మినిట్స్ వరకు రాకపోతే opposite టీమ్ కి విన్ ఇవ్వబడును. (ఉదాహరణ కి 9 AM మ్యాచ్ కి 9:20 వరకు టైం ఉంటుంది ఇరు జట్లకి. 9:20 కి ప్లేయర్స్ వచ్చిన రాకపోయినా టాస్ వేయడం జరుగుతుంది. 9:20 లోపు వచ్చిన టీమ్ ఫుల్ ఓవర్స్ ఆడతారు. లేట్ వచ్చిన టీమ్ కి ప్రతి 4 నిమిషాలకి ఒక ఓవర్ కట్ అవుతుంది అలా 9:50 వరకు టైం ఉంటుంది. అప్పటికి ఫుల్ టీమ్ రాకపోతే ముందు గా వచ్చిన టీమ్ కి విన్ ఇవ్వబడును. 

—ఒకవేళ రెండూ టీమ్స్ సమయానికి రానిచో టోర్నమెంట్ నుండి టీమ్స్ తీసివేయబడును.

-ఒక టీమ్ లో 9 మెంబర్స్ కంటే తక్కువ ఉంటే గేమ్ ఆడడానికి అనర్హులు. 9 or 10 ప్లేయర్స్ ఉంటే only ఒక outside ప్లేయర్ కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది.

—no leg byes.

—ప్రతి టీమ్ 15 ప్లేయర్స్ లిస్ట్ ఇచ్చాకనే డ్రా లిస్ట్ లో add చేయబడును.

—హోమ్ టీమ్ తో సహ ప్రతి టీమ్ డ్రా లో participate చేస్తుంది.

—మాకు వేరే చోట సెమిస్ ఉంది ఇంకోచోట ఫైనల్ ఉంది, ఇవన్నీ వినడం అవ్వదు, హాఫ్ షెడ్యూల్(ఫస్ట్ 10 మ్యాచులు) 3 డేస్ కి ముందే ఇవ్వబడుతుంది. దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి 

-నాకౌట్స్ 13th మరియు 14th తేదీ లో ఉంటాయి. 




Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938