test
player picture
VATSAVI PREMIER LEAGUE-VPL
Jaggayyapeta39324 Views
02-05-2025 to 19-05-2025
  • 32Total Matches
  • 49Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

VATSAVI PREMIER LEAGUE-VPL

DATES

02-May-25 to 19-May-25

LOCATIONS

Jaggayyapeta - Z.P.H SCHOOL,VATSAVAI

BALL TYPE

TENNIS

Other Details

*రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్*

వత్సవాయి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 
ఎన్టీఆర్,కృష్ణ,ఖమ్మం,నల్గొండ,సూర్యాపేట జిల్లాల మెగా టోర్నమెంట్ 
ప్రారంభతేదీ 03-05-2025 శనివారం నుండి అని క్రీడాకారులకు తెలియజేస్తున్నాము. 
1)మొదటి బహుమతి  :40,016/-
2)రెండవ బహుమతి: 30,016/- 
3)తృతీయ బహుమతి 20,016/-

*ప్రతి మ్యాచ్ కి మాన్ ఆఫ్ ది మ్యాచ్-షీల్డ్ +కాప్*
 ప్రతి మ్యాచ్ కి బెస్ట్ బాట్స్ మెన్ బహుమతులు కలవు*

*మాన్ ఆఫ్ ది సిరీస్ 5016/- + షీల్డ్*
*బెస్ట్ బాట్స్ మెన్ 2016/- + షీల్డ్*
*బెస్ట్ బౌలర్ 2016/- + షీల్డ్*
*బెస్ట్ ఫీల్డర్ 2016/- + షీల్డ్*
*బెస్ట్ కీపర్ 2016/- + షీల్డ్*
బహుమతులు కలవు

గమనిక :
ఎంట్రీ ఫీజు 1200/-.
ఎంట్రీ చివర తేదీ :01-05-2025,వరకు మాత్రమే.

Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938