Organiser's Detail
Tournament's Detail
NAME
Friendly Cricket Series 6
DATES
02-Mar-25 to 16-Mar-25
LOCATIONS
Pithapuram - PTP Ventures
Other Details
టోర్నమెంట్ రూల్స్..
1.ప్రతి మ్యాచ్ కూడా ఉదయం 6 గంటలకు టాస్ మొదలవుతుంది
2.టాస్ తర్వాత 15 నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవ్వాలి అలా జరగకపోతే ఓవర్స్ మైనస్ చేయడం గాని
లేదా మ్యాచ్ వాకవర్ గానీ ఇవ్వవలసి వస్తుంది
3. టాకింగ్ నోబెల్స్ మొదట వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది రెండవది డైరెక్ట్ గా నోబెల్ ఇవ్వడం జరుగుతుంది
4. ఎంపైర్స్ దే తుది నిర్ణయం దీనికి ప్రతి ఒక్క ప్లేయర్ కట్టుబడి ఉండాలి
5. ఎంపైర్ నిర్ణయాన్ని ఒక్క కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ మాత్రమే క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా మిగతా ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయినా లేదా ఎంపైర్స్ తో ఎటువంటి ఘర్షణకు దిగిన ఎంపైర్స్ తగిన పెనాల్టీ వేయవచ్చు (మైనస్ రన్స్ లేదా నో బాల్స్ ఇవ్వవచ్చు)
6. బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో స్ట్రైకర్ మరియు నాన్ స్ట్రైకర్ మాత్రమే గ్రౌండ్ లో ఉండాలి బైరన్ కూడా ఉంటే ఓకే
7. కీపర్ వెనకాల బ్యాటింగ్ టీం ఎవరు కూడా ఉండకూడదు అలా ఉంటే 5 పరుగులు మైనస్ చేస్తాము..
8. బై పరుగులు లేవు కనుక బాలు త్రో వచ్చేవరకు పరుగులు తీసుకోవచ్చు
9. ఎప్పటిలాగే యావరేజ్ ప్లేయర్స్ రూల్స్ ఉంటాయి.
ఇవన్నీ కూడా మన గేమ్ చాలా ఫ్రెండ్లీగా ఉండాలి మరియు ఇటువంటి ఘర్షణలకు ఎవరు వెళ్లకూడదు అనేదే నా ఈ ప్రయత్నం..
ధన్యవాదాలు.