గమనిక. : ALL TEAMS ప్లేయర్స్ దయచేసి కొన్ని నియమాలను పాటించండి.
కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...
1. కరోనా వైరస్ అనేది ముఖ్యంగా దగ్గు తుమ్ముల ద్వారావేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది,
2. అందుకే ఎవరైనా మీ దగ్గర్లో దగ్గుతున్నప్పుడు గానీ లేదా తుమ్ముతున్నప్పుడు గానీ వారి నుండి దూరంగా వెళ్లండి,
3. అలాగే మీకు కూడా దగ్గు లేదా తుమ్ములు వంటివి వస్తే మీ కర్చీఫ్ ను అడ్డుపెట్టుకోండి,
4. అన్ని జట్లు ఆటగాళ్లందరూ మాస్క్ లు ధరించండ.
Request by.
NMN Cricket Tournament Organizer S N Chatarjee..