test
player picture
Yacharam Premier League Season -3
Telangana State12412 Views
04-01-2025 to 02-02-2025
  • 19Total Matches
  • 6Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Yacharam Premier League Season -3

DATES

04-Jan-25 to 02-Feb-25

LOCATIONS

Telangana State - Yacharam Ground

BALL TYPE

TENNIS

Other Details

?? *యాచారం ప్రీమియర్ లీగ్-3*   ??                                                                                                                     *```నియమ నిబంధనలు``*

* *అంపైర్ల నిర్ణయం తుది నిర్ణయం* మరియు తప్పక ఆటగాళ్లందరూ గౌరవించలి.

*మ్యాచ్‌ల సమయం* : ఉదయం 8.30 నుండి సాయంత్రం 5.30 వరకు.

* మొత్తం 6 జట్లు

* ప్రతి రోజు 4 మ్యాచ్ లు 

* జనవరి 5 ఆదివారం నుండి మ్యాచ్ లు ప్రారంభం

* ప్రతి జట్టు  5 లీగ్ మ్యాచ్‌లు ఆడాలి

* టాప్ 4 జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

*  మ్యాచ్‌ ప్రారంభనికి 30 నిమిషాల ముందు స్క్వాడ్ జాబితా *CricHeroes* లో సమర్పించలి.

* *అత్యవసరం* (నిర్వాహకుల ముందస్తు అనుమతి) తప్ప స్క్వాడ్‌లో మార్పు అనుమతించబడదు.

* ఒక ఆటగాడు ఒక జట్టులో మాత్రమే ఆడటానికి అనుమతించబడతారు. 

 *రిపోర్టింగ్ సమయం* : మ్యాచ్ సమయానికి 30 నిమిషాల ముందు.

 *జట్లు ఆలస్యంగా రావడం వల్ల మ్యాచ్ ప్రారంభం ఆలస్యం అయితే.*

* 5 నిమిషాల వరకు ఆలస్యం, ప్రతి వైపు 1 ఓవర్ తగ్గించబడుతుంది 

* 10 నిమిషాల వరకు ఆలస్యం, ఒక్కో వైపు 2 ఓవర్లు తగ్గుతాయి.

* *లీగ్ మ్యాచ్‌లు 10 ఓవర్లు

* *సెమీఫైనల్ మ్యాచ్‌లు 12 ఓవర్లు
 *ఫైనల్ మ్యాచ్*
 15/12 ఓవర్లు. (_ఇది సమయం మీద ఆధారపడి ఉంటుంది_)

* ప్రతి మ్యాచ్ లో కనీసం *5 బౌలర్లను* తప్పనిసరిగా ఉపయోగించాలి (*3,2,2,2,1*)

 *సెమీఫైనల్ మ్యాచ్‌లు* 
* ప్రతి బౌలర్‌కు  3,3,2,2,2 ఓవర్లు 

* 10 ఓవర్ల మ్యాచ్: 3 ఓవర్లు పవర్ ప్లే

* 12 ఓవర్ల మ్యాచ్: 4 ఓవర్లు పవర్ ప్లే

 *పవర్ ప్లే* 
30-గజాల సర్కిల్ వెలుపల 2 ఆటగాళ్లు ఫీల్డింగ్ చేయడానికి అనుమతించబడతారు 
*

  •  *ఈ టోర్నమెంట్ కేవలం వినోదం మరియు గ్రామస్తుల ఐక్యత కొరకు నిర్వహించబతుంది (???కోసం కాదు అని గమనించి క్రీడా స్పూర్తి ప్రదర్శించండి.*????
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938