Organiser's Detail
Tournament's Detail
NAME
Friendly Cricket Tournament - Sitaram & Mulapadu
DATES
06-Jan-23 to 14-Jan-23
LOCATIONS
Rajamahendravaram - Uppayyapalem Grounds
Other Details
ప్లేయర్స్ కొరకు నిబంధనలు.
1. ఆటగాళ్లందరూ తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తో రావలెను
2. ప్లేయర్స్ అందరూ తప్పనిసరిగా 30 నిమిషాలు ముందుగా రావలెను.
3. ప్లేయర్స్ అందరూ తప్పనిసరిగా తమ ఐడెంటి కార్డులను అంటే ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు పొందిన కార్డుని తప్పనిసరిగా తీసుకొని రావలెను.
4. ప్లేయర్స్ ఎవరూ కూడా డ్రింక్ చేసి రాకూడదు వచ్చినచో వారిని ఆట నుంచి బయటకు పంపటం జరుగుతుంది.
5. అంపైర్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. ఈ టోర్నీలో అంపైర్ నిర్ణయం తుది నిర్ణయం గా పరిగణించబడుతుంది.
6. ఇరుగుపొరుగు ప్లేయర్స్ తో అసభ్యంగా ప్రవర్తించరాదు.
7. ఈ టోర్నీలో నార్మల్ బాట్స్ తో మాత్రమే ఆడించటం జరుగుతుంది..(కన్నలా బ్యాట్స్ 70.70 )బ్యాట్స్ అనుమతి లేదు.
8. ఎంట్రీ ఫీ ముందుగా చెల్లించి ఆటను ప్రారంభించగలరు. (1500/- మాత్రమే ).
9. మొదటిరోజు ఆటగాళ్ల పేర్లను కెప్టెన్స్ మేనేజ్మెంట్ వారికి ఇవ్వాల్సి ఉంటుంది..(15 మందివీ).
10. అన్ని జట్లు కూడా తమ సొంత జట్లతో రావలెను. పంచాయతీ పరిధిలో ఇద్దరి ఆటగాళ్లను తీసుకోవచ్చు.
11. కొత్త క్రికెట్ రూల్స్ ప్రకారం బ్యాటర్ బ్యాటింగ్ సైడ్ మాత్రమే ఆడాలి.(రన్ అవుట్ మాత్రమే మినహాఇంపు)