Mahabubnagar
5
#ఈ టోర్నమెంట్ యొక్క ప్రముఖ్యత. #ఒక టీమ్ నుంచి captain మరియు voice captain మాత్రమే ఉంటారు. # మిగితా players bowler & all rounders వీళ్ళని చిట్టి ద్వారా పంచడం జరుగుతుంది. #ఏ టీమ్ ల పేరు వస్తే అదే టీమ్ ల అట ఆడాలి ఎలాంటి మార్పులు జరగవు #ఒక వేల అలా ఆడనిచో టౌర్నమెంట్ లో అవకాశం ఉండదు. వారి ప్లేస్ లో extra ప్లేయర్ ని తీసుకోవడం జరుగుతుంది. #ఒక టీమ్ లో ఆడిన ప్లేయర్ ఇంకో టీమ్ లో ఆడకూడదు ఒక వేల టీమ్ ల ప్లేయర్ లేకుంటే ఫిల్డింగ్ కి మాత్రమే చేయాలి, బౌలింగ్ బ్యాటింగ్ ఉండదు. #టౌర్నమెంట్ లో ఉన్న అన్ని రుల్స్ ఉంటాయి. #LBW & LEG BYSE ఉండదు. # Umpire decision last decision. #ఏదైనా argument ఉంటే captain మాత్రమే Umpire తో discuss చేయాలి # follow time schedule kindly Co-operative of us. Thank you @laxman